నెల్లూరు: వైసీపీ ముఖ్య నేతలతో కాకాణి మంతనాలు

77చూసినవారు
నెల్లూరు: వైసీపీ ముఖ్య నేతలతో కాకాణి మంతనాలు
వైసీపీ విప్ ను ధిక్కరించిన కార్పొరేటర్ల పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుత రాజకీయ అంశాలపై నెల్లూరు నగరంలోని తన నివాసంలో మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం చర్చించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్