మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అయితే కాకాణి బెయిల్ పిటిషన్ పై నెల్లూరు ఐదో అదనపు జిల్లా కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే అక్రమ మైనింగ్ కేసులో కాకాణి ఏ4గా ఉన్న విషయం విధితమే.