నెల్లూరు: కాకాణి బెయిల్ పిటిషన్ 16కు వాయిదా

76చూసినవారు
నెల్లూరు: కాకాణి బెయిల్ పిటిషన్ 16కు వాయిదా
మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగించడానికి ఈ నెల 16కు వాయిదా వేస్తూ నెల్లూరు 5వ అదనపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ) కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై పోలీసుల తరపున స్పెషల్ పీపీ విజయమ్మ కోర్టులో తమ వాదనలు వినిపించారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తమ వాదనలు వినిపించారు.

సంబంధిత పోస్ట్