మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులు నుండి నిర్దోషిగా బయటకు వస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీపర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి పరామర్శించారు.