నెల్లూరు: కొమ్మినేని అరెస్టు దుర్మార్గం: పర్వత రెడ్డి

58చూసినవారు
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ దుర్మార్గమని ఎమ్మెల్సీ వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లైవ్ డిబేట్లో ఓ పత్రికలో వచ్చిన అంశాలను మాత్రమే వారు ప్రస్తావించారన్నారు. తెలుగుదేశం పార్టీ జర్నలిస్టుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్