నెల్లూరు: అభివృద్ధిలో చరిత్ర సృష్టించిన కోటంరెడ్డి

63చూసినవారు
నెల్లూరు రూరల్ ను అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చరిత్ర సృష్టించారని 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వినోద్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని యష్ పార్కులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతా చెప్పుకునేలా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అనిల్ బాబు విష్ణు ప్రియ, రియాజ్, బషీర్, అశోక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్