నెల్లూరు: కోటంరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడు: వీపీఆర్

54చూసినవారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా చేస్తాడని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రూరల్ పరిధిలో కనుపర్తిపాడులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తో కలిసి ఆయన పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 339 పనులను పూర్తి చేయడం ఎవరికి సాధ్యం కాదన్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్