నెల్లూరు: గ్రంధాలయ విజ్ఞానం పుస్తక ఆవిష్కరణ

60చూసినవారు
నెల్లూరు: గ్రంధాలయ విజ్ఞానం పుస్తక ఆవిష్కరణ
ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ పునర్వికాస వేదిక, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయం సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో గ్రంధాలయ విజ్ఞానం వ్యాస సంకలనం ఆవిష్కరణ నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ పుస్తకం ఆవిష్క రించి తొలిప్రతి కేంద్ర గ్రంధాలయం కార్యదర్శి కె కుమారరాజ కు అంద చేశారు. డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్