నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు శ్రీరామ్ మా రాముడు అందరివాడు చిత్రంలో నటిస్తున్నారు. ఇది తన 9వ సినిమా కాగా ఆ ఆడిషన్స్ నెల్లూరు నగరంలోని హోటల్ అభిరామ్ లో ఈనెల 19, 20, 21, తేదీలలో నిర్వహిస్తున్నట్లు హీరో శ్రీరామ్ తెలిపారు. నెల్లూరు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన నటి నటులకు అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో ఆడిషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు 9347209006. సంప్రదించాలన్నారు.