నెల్లూరు: మహాత్మ జ్యోతిరావు పూలే త్యాగజీవి: మంత్రి ఆనం

53చూసినవారు
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని పూలే దంపతుల విగ్రహాలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ తదితరులు శుక్రవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు.

సంబంధిత పోస్ట్