నెల్లూరు: మలేరియాపై అవగాహన కార్యక్రమం

82చూసినవారు
నెల్లూరు: మలేరియాపై అవగాహన కార్యక్రమం
మలేరియా మాసోత్సవాల సందర్భంగా నెల్లూరు ఆకుతోట పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలోని సర్వేపల్లి కాలవ సెంటర్ కావేరి నగర్ లోని సీపీఎం ఆఫీస్ సెంటర్ లో గురువారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ మలేరియా అధికారి వి. నాగార్జున మాట్లాడుతూ మలేరియా వ్యాధి ఎనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా సంక్రమిస్తుందని విపరీతమైన చలితో కూడిన జ్వరం వస్తుందన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్