నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్దమైన వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ పర్యటనకు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి వీఆర్ హైస్కూల్లో విద్యాశాఖ మంత్రి రాకకు సంబంధించి ఏర్పాట్లను కూతురు షరణి తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.