నెల్లూరు: కమిషనర్ సీసీ నిర్బంధం.. ఇద్దరు అరెస్ట్

63చూసినవారు
నెల్లూరు: కమిషనర్ సీసీ నిర్బంధం.. ఇద్దరు అరెస్ట్
నెల్లూరు నగర కార్పొరేషన్ సీసీ ప్రవీణ్ ను నిర్బంధించిన కేసులో ఇద్దరు వ్యక్తులను నెల్లూరు దర్గామిట్ట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జనవరి 25న మున్సిపల్ ఛైర్మన్ ఛాంబర్ లో సీసీ ఉండగా మేయర్ భర్త జయవర్ధన్ తన అనుచరులతో నిర్బంధించారని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులైన అరుణ్ కుమార్, సిరాజ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్