ప్రముఖ మీడియా మాధ్యమంలో వచ్చిన కథనంపై మంత్రి నారా లోకేష్ శనివారం స్పందించారు. నెల్లూరు కమిషనర్‌ను పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు చదువుకోవాడానికి ప్రార్థించిన అంశం తనను కలిచి వేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ ఇద్దరికీ చదువు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.