నెల్లూరు: విమాన ప్రమాదంపై ఎమ్మెల్సీ తీవ్ర దిగ్భ్రాంతి

70చూసినవారు
నెల్లూరు: విమాన ప్రమాదంపై ఎమ్మెల్సీ తీవ్ర దిగ్భ్రాంతి
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో గురువారం ఘోర విమాన ప్రమాదం జరగడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ పర్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్