నెల్లూరు: కాకాణి పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి భేటీ

101చూసినవారు
నెల్లూరు: కాకాణి పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి భేటీ
నెల్లూరు డైకాస్ రోడ్డు లో కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కాకాని కుమార్తె కాకాని పూజితతో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పార్టీ కార్యక్రమాలపై. చంద్రశేఖర్ రెడ్డి పలు రాజకీయ అంశాలకు సంబంధించి పూజితతో చర్చించారు.

సంబంధిత పోస్ట్