నెల్లూరులో సబ్ యూనిట్ అధికారులతో మంగళవారం మలేరియా అధికారిణి హుసేన్నమ్మ నెలవారీ సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, చికెన్‌గునియా, మలేరియా కేసులు వచ్చిన ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కీటక వ్యాధులు వ్యాపించకుండా ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని అధికారులకు సూచించారు.