మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మాతృత్వం ఒక వరం - దత్తత దానికి మరో మార్గం పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ నెల్లూరు కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం దత్తత పోందటం అతి సులభం అయిందన్నారు. దత్తత ప్రక్రియను ఆన్లైన్ వెబ్సైట్ www. Cara. nic. in ద్వారా చేసు కోవచ్చన్నారు.