నెల్లూరు: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

60చూసినవారు
నెల్లూరు: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పలువురు కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి కే. పెంచల నరసయ్య కొండా ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్