నెల్లూరు: డిప్యూటీ మేయర్ రూప్ కు నాగార్జున కౌంటర్

57చూసినవారు
నెల్లూరు: డిప్యూటీ మేయర్ రూప్ కు నాగార్జున కౌంటర్
డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగార్జున తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూప్ కుమార్ యాదవ్ కు రూల్స్ తెలుసా అంటూ ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్యాంగ విలువలను కాల రాశారన్నారు.

సంబంధిత పోస్ట్