నెల్లూరు నగరపాలక సంస్థ ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా బి.ఎమ్.వి నరసింహారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ ఈఈ గా అనిల్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఇంజనీరింగ్ విభాగం ఏఈగా అర్చిత బాధ్యతలు స్వీకరించారు. పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా రఘునాధరావు బాధ్యతలను స్వీకరించారు.