నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతన చేరికలు

74చూసినవారు
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతన చేరికలు
నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో పలువురు యువత నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక 51వ డివిజన్ నుంచి ప్రకాశం చందు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరడంతో వారికి పార్టీ కడువాలను వేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, కాయల వరప్రసాద్, సరిత, ప్రమీల, అన్నమ్మ, కరుణ, సుజాత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్