నెల్లూరు: దత్తత ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలి: కలెక్టర్

77చూసినవారు
నెల్లూరు: దత్తత ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలి: కలెక్టర్
జిల్లాలో అనాధ పిల్లల దత్తత పక్రియలో జాప్యం జరగకుండా త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులను జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ ఆదేశించారు. గురువారం నెల్లూరు కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలోని బాలలతో పని చేసే అన్ని శాఖల విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్