నెల్లూరు: ఆప్షనల్ హాలిడేస్ మీద ఆంక్షలు వద్దు: పీటీఎఫ్

5చూసినవారు
నెల్లూరు: ఆప్షనల్ హాలిడేస్ మీద ఆంక్షలు వద్దు: పీటీఎఫ్
నెల్లూరు నగరంలో పీటీఎఫ్ అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ స్కూళ్ళలో ఉపాధ్యాయులు వాడుకొనే ఆప్షనల్ హాలిడేస్ మీద ఆంక్షలు పెట్టొద్దని ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలోని పాఠశాలల్లో ఆప్షనల్ హాలిడేస్ 5 రోజులు అనేవి పాఠశాల మొత్తానికి ఇచ్చుకొనే విధంగా గతంలో ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి ఆప్షనల్ హాలిడేస్ ని వ్యక్తిగతంగా యాభై శాతం ఉపాధ్యాయ సిబ్బంది మాత్రమే వాడుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్