నెల్లూరు: మంత్రి నారాయణ పై ధ్వజమెత్తిన ఊటుకూరు నాగార్జున

56చూసినవారు
నెల్లూరు: మంత్రి నారాయణ పై ధ్వజమెత్తిన ఊటుకూరు నాగార్జున
ప్రచార ఆర్భాటాలు తప్ప. మంత్రి నారాయణ నెల్లూరు నగరానికి చేస్తున్నది ఏమీ లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పేర్కొన్నారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామని నారాయణ డప్పు కొట్టుకుంటున్నాడన్నారు.
Job Suitcase

Jobs near you