నెల్లూరు: స్కూళ్ల సమావేశాల్లో ఇతర డిపార్ట్మెంట్ జోక్యం తగదు

6చూసినవారు
నెల్లూరు: స్కూళ్ల సమావేశాల్లో ఇతర డిపార్ట్మెంట్ జోక్యం తగదు
నెల్లూరు నగరంలో పీటీఎఫ్ ఏపీ అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ స్కూళ్లలో పేరెంట్స్, టీచర్స్ సమావేశాల్లో ఇతర డిపార్ట్మెంట్ జోక్యం తగదని ఒక ప్రకటనలో తెలిపారు. జులై 10వ తేదీన ఏపీలోని అన్ని స్కూళ్ళలో జరుగబోవు మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కొరకు లీప్ యాప్ నందు విట్నెస్ రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. దీనికి స్కూళ్లలోని టీచర్లనే ఉపయోగించుకోవాలని, ఇతర డిపార్ట్మెంట్ వారి జోక్యం లేకుండా సమావేశాలు నిర్వహించాలని వాారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

సంబంధిత పోస్ట్