నెల్లూరు: మే 20న జరిగే సమ్మెలో పాల్గొనండి

71చూసినవారు
నెల్లూరు: మే 20న జరిగే సమ్మెలో పాల్గొనండి
వివిధ డిమాండ్ల పరిష్కారానికి మే 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో వీఆర్ఏలు పాల్గొని విజయవంతం చేయాలని వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కే. పెంచల నరసయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. లచ్చయ్యలు కోరారు. నెల్లూరు జేమ్స్ గార్డెన్ లోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, గత ఎనిమిది సంవత్సరాల నుండి ఒక్క రూపాయి వేతనం కూడా వీఆర్ఏలకు పెరగలేదన్నారు.

సంబంధిత పోస్ట్