నెల్లూరు: స్వర్ణాంద్ర- స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములు చేయాలి

70చూసినవారు
నెల్లూరు: స్వర్ణాంద్ర- స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములు చేయాలి
ప్రతి మూడవ శనివారం జరిగే స్వర్ణాంద్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో అందరినీ భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అంతట ప్రజా ఉద్యమంలాగా ఈ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. బుధవారం సాయంత్రం నెల్లూరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుండి పదవ తరగతి పరీక్షలు, స్వచ్ఛ ఆంధ్రపై అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్