నెల్లూరు: కుల వివక్ష లేని సమాజం కోసం పూలే కృషి: కాకాణి

81చూసినవారు
నెల్లూరు: కుల వివక్ష లేని సమాజం కోసం పూలే కృషి: కాకాణి
కుల వివక్ష లేని సమాజం కోసం జ్యోతిరావు పూలే కృషి చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరు డైకాస్ రోడ్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలోకార్యక్రమంలో ఆయన పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలువేసిపూలమాలలు వేసి కొనియాడారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్