నెల్లూరు రూరల్ పరిధిలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నిఠపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని, జీవితంలో రాజకీయాలు ప్రతి అంశానికి సంబంధించినవి
అని, అందుకే రాజకీయాలపై అవగాహన అవసరమని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్, సయ్యద్ రఫీ సహా ఇతర జిల్లా నేతలు కూడా పాల్గొన్నారు.