నెల్లూరు: ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం

68చూసినవారు
నెల్లూరు: ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
నెల్లూరు నగరంలోని ఎస్. పి. ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో మరియు పొదలకూరు రోడ్డు, నెల్లూరు రూరల్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా అయ్యే ప్రధాన వైర్ లపై ఫ్లెక్సీలు పడి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది మరమత్తు పనులు చేపట్టి విద్యుత్తును పునరుద్ధరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం జాప్యం జరిగింది.

సంబంధిత పోస్ట్