నెల్లూరు: గిరిజన గురుకుల పాఠశాల టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

82చూసినవారు
నెల్లూరు: గిరిజన గురుకుల పాఠశాల టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఎం నాయకులు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న గిరిజన గురుకుల పాఠశాల టీచర్లను పర్మినెంట్ చేయాలని, వారికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 1
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్