నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

83చూసినవారు
నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
అంబేడ్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నెల్లూరు గ్రామీణ ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చే జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి తమకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్