నెల్లూరు: రాజరాజేశ్వరి అమ్మవారికి రాహుకాలం పూజలు

80చూసినవారు
నెల్లూరు: రాజరాజేశ్వరి అమ్మవారికి రాహుకాలం పూజలు
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి రాహుకాల పూజలు చేసి రాహుకాల దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం వారు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. సాయంత్రం 6 గంటలకు వేద పారాయణం 6: 30 గంటలకు పల్లకి సేవ కార్యక్రమంను నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్