నెల్లూరు: వైభవంగా రంగనాథుని వసంతోత్సవం

74చూసినవారు
నెల్లూరు: వైభవంగా రంగనాథుని వసంతోత్సవం
నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో గురువారం రాత్రి రంగనాథుని వసంతోత్సవం రెండవ రోజు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున భక్తుల స్వామివారిని దర్శించేందుకు విచ్చేశారు. స్వామి దర్శన అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్