నెల్లూరు: మేయర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ అధికారులు

64చూసినవారు
నెల్లూరు: మేయర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ అధికారులు
నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం మేయర్ స్రవంతిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రెవిన్యూ అధికారులు హెచ్. ఇనాయతుల్లా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లు బాధ్యతలు చేపట్టిన ఆర్. వంశీ నాథ్ రెడ్డి, టీ. కార్తీక్ రెడ్డి, బి. సందీప్, టి. శరత్ బాబు, ఎస్. శ్రావణ్ కుమార్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అధికారులకు మేయర్ అభినందనలు తెలియజేశారు. బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్