నెల్లూరు రూరల్ లో రూ. 40 కోట్ల అభివృద్ధి పనులు: కోటంరెడ్డి

50చూసినవారు
నెల్లూరు రూరల్ లో 40 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 21, 22 డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ కు పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్