నెల్లూరు; అవకాశాలను గ్రామీణ యువత వినియోగించుకోవాలి

55చూసినవారు
నెల్లూరు; అవకాశాలను గ్రామీణ యువత వినియోగించుకోవాలి
ఆహార శుద్ధి పరిశ్రమలో ఉన్నటువంటి అపార అవకాశాలను వినియోగించుకొని గ్రామీణ యువత ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డిఆర్డిఏ , మెప్మా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆహార శుద్ధి కార్యకలాపాలపై సాంకేతిక శిక్షణ అందించారు. ఆహార శుద్ధి రంగంలో ఉన్నటువంటి అపార అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్