నెల్లూరు: ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తిన సన్నపురెడ్డి

75చూసినవారు
వైసీపీ లో తాను చేరానని కక్షతో 2013లో నా బంధువుల కాంప్లెక్స్ ను పడగొట్టించిన వారిలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఆనం విజయ్ కుమార్ రెడ్డి అని నేత సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు రేబాల వారి వీధిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో నెల్లూరు నగర అధ్యక్షుడిని మార్చడం సమంజసం కాదన్నారు.

సంబంధిత పోస్ట్