ఈనెల 13న నెల్లూరు జిల్లాలో షర్మిల పర్యటన

83చూసినవారు
ఈనెల 13న నెల్లూరు జిల్లాలో షర్మిల పర్యటన
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా ఈనెల 13 న నెల్లూరు విచ్చేస్తున్నారని డిసిసి అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరు ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బాల సుధాకర్, ఏటూరి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్