నెల్లూరు: పేదల సొంతింటి కల సాకారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

74చూసినవారు
నెల్లూరు: పేదల సొంతింటి కల సాకారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
స్వంత ఇళ్ళులేని నిరుపేదలను గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో హౌసింగ్ మరియు రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు కావాలని దాదాపు 1600 మంది దరఖాస్తులు చేసుకొని ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్