నెల్లూరు: ప్రజలు మెచ్చే విధంగా తొలి ఏడాది పాలన

59చూసినవారు
నెల్లూరు: ప్రజలు మెచ్చే విధంగా తొలి ఏడాది పాలన
కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ప్రజలు నచ్చే, మెచ్చే విధంగా ఉందని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్