నెల్లూరు: చెక్, క్లీన్, కవర్ అనే మూడు పద్ధతులు ముఖ్యం

50చూసినవారు
నెల్లూరు: చెక్, క్లీన్, కవర్ అనే మూడు పద్ధతులు ముఖ్యం
డెంగ్యూ నివారణకు చెక్, క్లీన్, కవర్ అనే మూడు పద్ధతులు అత్యంత కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాత పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నెల్లూరు డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం నుండి సంతపేట గుప్తాపార్కు వరకు జాతీయ డెంగ్యూ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించరా అడిషనల్ డీఎంహెచ్ వో ఖాదర్ వల్లి, పీఎంపీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్