నెల్లూరు: నేడే రొట్టెల పండుగ

5చూసినవారు
నెల్లూరు: నేడే రొట్టెల పండుగ
నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ వేడుకలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే ఈ పండుగకు భక్తులు ఇప్పటికే రెండు రోజులుగా రావడం మొదలుపెట్టారు. రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈసారి 15 లక్షల మంది హాజరవుతారని అంచనా. 6న సౌందల్మాలి, 7న గంధం ఊరేగింపు, 8న రొట్టెల పండుగ జరుగనుంది. 9న తహనీల్ ఫాతెహా, 10న ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తారు. రేపు మంత్రి లోకేశ్ ఈ వేడుకలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్