అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదంలో 240 మందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆదేశాలతో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ మేరకు (నెల్లూరు జిల్లా) డీసీసీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డికి రాష్ట్ర నేతలు గురువారం సాయంత్రం సమాచారం పంపారు.