నెల్లూరు: మహిళను చంపుతామని బెదిరించిన ఇద్దరు అరెస్ట్

74చూసినవారు
నెల్లూరు: మహిళను చంపుతామని బెదిరించిన ఇద్దరు అరెస్ట్
ఒంటరిగా వెళుతున్న మహిళను చంపుతామని బెదిరించి సెల్ ఫోన్ లను ఎత్తుకెళ్లిన ఘటనలో ఇద్దరు నిందితులు శ్రీకర్, సిద్ధులు శనివారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ముత్తుకూరు బస్టాండు పెట్రోల్ బంకు సమీపంలో ఓ బాయ్స్ హాస్టల్ ఇన్ఛార్జిగా రమాదేవి పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె డ్యూటీకి వెళ్తుండగా చంపుతామని బెదిరించి ఆమె చేతిలో ఉన్న రెండు సెల్ ఫోన్ లను శ్రీకర్, సిద్ధులు తీసుకొని వెళ్ళారు.

సంబంధిత పోస్ట్