నెల్లూరులో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ

55చూసినవారు
నెల్లూరులో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
నెల్లూరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మోర్చా ఇన్చార్జి పీ. సురేంద్ర రెడ్డి ఇంటికి కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం విచ్చేసారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పి సురేందర్ రెడ్డి, సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కే. ఆంజనేయ రెడ్డి జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్