నెల్లూరు: విమాన ప్రమాదంపై వేమిరెడ్డి దంపతుల దిగ్భ్రాంతి

62చూసినవారు
నెల్లూరు: విమాన ప్రమాదంపై వేమిరెడ్డి దంపతుల దిగ్భ్రాంతి
గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్