నెల్లూరు: ఆనం విజయ్ కుమార్ రెడ్డితో వెంకటజ్యోతి భేటీ

73చూసినవారు
నెల్లూరు: ఆనం విజయ్ కుమార్ రెడ్డితో వెంకటజ్యోతి భేటీ
రాష్ట్ర అంగన్వాడీ విభాగ కార్యదర్శిగా నూతనంగా నియమితులైన రావుల వెంకటజ్యోతి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని చింతరెడ్డిపాళెంలోని ఆనం విజయకుమార్ రెడ్డి నివాసం నందు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె విజయ్ కుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అంగన్వాడీ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆనం సూచించారు.

సంబంధిత పోస్ట్