నెల్లూరు: కుట్రపూర్వకంగా వెంకట శేషయ్య అరెస్ట్

62చూసినవారు
నెల్లూరు: కుట్రపూర్వకంగా వెంకట శేషయ్య అరెస్ట్
మాజీ జెడ్పిటిసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వెంకట శేషయ్యను తెలుగుదేశం పార్టీ కుట్ర పూర్వకంగా అరెస్టు చేసిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే భయపడమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్